ముగిసిన న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ఇంగ్లాండ్ టార్గెట్ 242..

ముగిసిన న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ఇంగ్లాండ్ టార్గెట్ 242..
x
Highlights

ప్రపంచ కప్ : ప్రపంచ కప్ లో భాగంగా ఇంగ్లాండ్ మరియు న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ నిర్ణిత 50 ఓవర్లో ఎనమిది వికెట్ల...

ప్రపంచ కప్ : ప్రపంచ కప్ లో భాగంగా ఇంగ్లాండ్ మరియు న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ నిర్ణిత 50 ఓవర్లో ఎనమిది వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది . మొదటిగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ జట్టును ఇంగ్లిష్ బౌలర్లు తమ కట్టుదిట్టమైన బౌలింగ్ తో కట్టడి చేయడంతో న్యూజిలాండ్ భారీ స్కోర్ చేయలేకపోయింది . న్యూజిలాండ్ జట్టులో నికోల్స్(55), లేథమ్‌(47), విలియమ్సన్‌(30) మాత్రమే రాణించారు . దీనితో కివీస్ ఇంగ్లాండ్ ముందు 242 పరుగుల లక్ష్యాన్ని ముందుంచింది ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories