IPL 2021- RR vs MI: రాజస్థాన్‌ రాయల్స్‌పై ముంబై ఇండియన్స్‌ ఘన విజయం

IPL 2021- RR vs MI Highlights: అర్ధ శతకంతో రాణించిన ఇషాన్‌ కిషన్‌

Shireesha
Published on: 6 Oct 2021 8:16 AM IST
Mumbai Indians Won over Rajasthan Royals IPL 2021 Highlights | RR vs MI Highlights
X

IPL 2021- RR vs MI: రాజస్థాన్‌ రాయల్స్‌పై ముంబై ఇండియన్స్‌ ఘన విజయం

IPL 2021- RR vs MI Highlights: ముంబయి ఇండియన్స్‌ అదరగొట్టింది. రాజస్థాన్‌ రాయల్స్‌ని ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించింది. రాజస్థాన్‌ నిర్దేశించిన 90 పరుగుల లక్ష్యాన్ని 8.2 ఓవర్లలోనే ఛేదించింది. ఈ విజయంతో ముంబయి ఇండియన్స్‌ ప్లే ఆఫ్స్‌ ఆశల్ని సజీవంగా ఉంచుకుంది. ఇషాన్‌ కిషన్‌ అర్ధ శతకంతో రాణించాడు. ఇక రాజస్థాన్‌ బౌలర్లలో చేతన్‌ సకారియా, ముస్తాఫిజుర్‌ రహ్మాన్‌ తలో వికెట్‌ తీశారు.

Shireesha

Shireesha

Next Story