చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ధోని

MS Dhoni Hands Over Chennai Super Kings Captaincy To Ravindra Jadeja
x

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ధోని

Highlights

MS Dhoni: 2008 నుంచి చెన్నై కెప్టెన్ గా ఉన్న మహేంద్ర సింగ్ ధోని

MS Dhoni: చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి మహేంద్ర సింగ్ ధోని తప్పుకున్నారు. ఆ స్థానంలో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు బాధ్యతలు అప్పగించారు. 2008 నుంచి చెన్నై జట్టుకు ధోని సారధ్యం వహిస్తున్నారు. ధోనీ కెప్టెన్సీలో చెన్నై జట్టు నాలుగు సార్లు ఐపీఎల్ టైటిల్ ను సొంతం చేసుకుంది. ధోని సారథిగా 212 మ్యాచ్ లు ఆడిన చెన్నై జట్టు 204 సార్లు విజయం సాధించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories