మ్యాక్స్​వెల్ సంచలన నిర్ణయం

మ్యాక్స్​వెల్ సంచలన నిర్ణయం
x
Highlights

ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్​వెల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. మంచి ఫామ్‌లో ఉన్న అతడు ఉన్నట్టుండి అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి విరామం...

ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్​వెల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. మంచి ఫామ్‌లో ఉన్న అతడు ఉన్నట్టుండి అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి విరామం ప్రకటించాడు. మానసిక సమస్యల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, అందువల్లే క్రికెట్‌ నుంచి విరామం తీసుకోవాలని నిర్ణయించానని మ్యాక్స్‌వెల్‌ తెలిపారు. మ్యాక్స్‌వెల్‌ ప్రస్తుతం వన్డేలు, టీ-20ల్లో ఆసీస్‌కు ప్రాతినిధ్యం వహించారు. అతను గతంలో టెస్టులు కూడా ఆడారు. ఇప్పటివరకు 110 వన్డేలు ఆడిన మ్యాక్స్‌వెల్‌ 2877 పరుగులు చేశారు. ఇందులో ఒక సెంచరీ, 19 అర్ధ సెంచరీలు ఉన్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories