IPL 2021-KKR vs CSK: ఐపీఎల్‌ తుది పోరుకు రంగం సిద్ధం

* టైటిల్‌ కోసం చెన్నై‌, కోల్‌కతా ఢీ * ధోని నాయకత్వంలోని చెన్నై ఎప్పుడైనా ఫలితాలు మార్చేయగలదు

Shilpa
Published on: 15 Oct 2021 7:40 AM IST
Kolkata Knight Riders vs Chennai Super Kings Match Today 15 10 2021
X

టైటిల్‌ కోసం చెన్నై‌, కోల్‌కతా ఢీ(ఫైల్ ఫోటో)

IPL 2021-KKR vs CSK: ఐపీఎల్‌ తుది పోరుకు రంగం సిద్ధమైంది. టైటిల్‌ కోసం చెన్నై సూపర్‌కింగ్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తలపడబోతున్నాయి. బలాబలాల్లో సమవుజ్జీలుగా కనిపిస్తున్నప్పటికీ తాజా ఫామ్‌ ప్రకారం కోల్‌కతాది కాస్త పైచేయే. అయితే ధోని నాయకత్వంలోని చెన్నై ఎప్పుడైనా ఫలితాలు మార్చేయగలదు. మరి తుది పోరులో ఈ రెండు జట్లలో ఏది పైచేయి సాధిస్తుందో చూడాలి.

Shilpa

Shilpa

Next Story