SL Vs WI T20: ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు బాదిన పొలార్డ్

Kieron Pollard hit Six Sixes in yesterday Match
x
కరణ్ పోలార్డ్ (ఫైల్ ఇమేజ్)
Highlights

SL Vs WI T20: విండీస్‌ ఆల్‌రౌండర్‌ పొలార్డ్ విధ్వంసకర బ్యాటింగ్‌

SL Vs WI T20: వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ కీరన్‌ పొలార్డ్‌ మైదానంలో రెచ్చిపోయాడు. నిన్న శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్‌లో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో చమటలు పట్టించాడు. అఖిల ధనంజయ వేసిన ఒక ఓవర్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు బాది రికార్డు సృష్టించాడు. ఈ ఘనత సాధించిన మూడో ఆటగాడిగా పొలార్డ్ నిలిచాడు. సౌతాఫ్రికా స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ హర్ష్‌లీ గిబ్స్‌, ఆ తర్వాత టీమిండియా ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories