HCA: హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా జగన్‌మోహన్‌రావు విజయం

Jaganmohan Rao Victory As The President Of Hyderabad Cricket Association
x

HCA: హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా జగన్‌మోహన్‌రావు విజయం

Highlights

HCA: ట్రెజరర్‌గా సి.జె.శ్రీనివాసరావు, కౌన్సిలర్‌గా సునీల్‌ అగర్వాల్‌

HCA: HCA అధ్యక్షుడిగా జగన్‌మోహన్‌రావు ఎన్నికయ్యారు. ఒక్క ఓటు తేడాతో జగన్‌మోహన్‌రావు గెలిచారు. యునైటెడ్‌ మెంబర్స్‌ ఆఫ్‌ HCA ప్యానల్‌ నుంచి గెలుపొందారు. HCA వైస్‌ ప్రెసిడెంట్‌గా దళ్జిత్‌ సింగ్‌, సెక్రటరీగా దేవ్‌రాజు, జాయింట్‌ సెక్రటరీగా బసవరాజు, ట్రెజరర్‌గా సి.జె.శ్రీనివాసరావు, కౌన్సిలర్‌గా సునీల్‌ అగర్వాల్‌ ఎన్నికయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories