వర్షం కారణంగా ఆర్‌ఆర్ వర్సెస్ ఆర్‌సీబీ మ్యాచ్ వాయిదా

వర్షం కారణంగా ఆర్‌ఆర్ వర్సెస్ ఆర్‌సీబీ మ్యాచ్ వాయిదా
x
Highlights

ఐపీఎల్ లో భాగంగా బెంగుళూరు చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా వాయిదా పడింది....

ఐపీఎల్ లో భాగంగా బెంగుళూరు చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా వాయిదా పడింది. భారీ వర్షం కురుస్తుండటంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేశారు. ఈ మ్యాచ్‌లో రాయల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటివరకు నాలుగు మ్యాచుల్లో మాత్రమే విజయం సాధించిన బెంగళూరు ప్లేఆఫ్స్‌కు వెళ్లే అవకాశం కోల్పోయింది. ఇక రాయల్స్‌ కు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. ఇందులో గెలిస్తేనే ప్లేఆఫ్స్‌కు వెళ్లే అవకాశం ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories