logo
క్రీడలు

PBKS vs DC : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ

IPL 2021 Toss Won by Delhi Capitals and Choose Bowl
X
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ
Highlights

IPL 2021 PBKS vs DC: పంజాబ్ కింగ్స్ తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది....

IPL 2021 PBKS vs DC: పంజాబ్ కింగ్స్ తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మేరకు పంజాబ్ కింగ్స్ మొదట బ్యాటింగ్ చేయనుంది.

వరుస విజయాలతో దూసుకుపోతున్న ఢిల్లీని పంజాబ్ ఎంతమేర నిలువరిస్తుందో చూడాలి.

ప్లేయింగ్ లెవన్:

పంజాబ్ కింగ్స్ : మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), ప్రభాసిమ్రాన్ సింగ్ (కీపర్), క్రిస్ గేల్, డేవిడ్ మలన్, దీపక్ హుడా, షారుఖ్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, క్రిస్ జోర్డాన్, రిలే మెరెడిత్, రవి బిష్ణోయ్, మహ్మద్ షమీ

ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, శిఖర్ ధావన్, స్టీవెన్ స్మిత్, రిషబ్ పంత్ (కెప్టెన్, కీపర్), మార్కస్ స్టోయినిస్, షిమ్రాన్ హెట్మియర్, ఆక్సర్ పటేల్, లలిత్ యాదవ్, కగిసో రబాడా, ఇశాంత్ శర్మ, అవెష్ ఖాన్

Web TitleIPL 2021 Toss Won by Delhi Capitals and Choose Bowl
Next Story