RR vs MI 24th Match Preview: నేడు ముంబయితో రాజస్థాన్ ఢీ

రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ముంబయి ఇండియన్స్ (ఫొటో ట్విట్టర్)
RR vs MI Match Preview: ఐపీఎల్ 2021 లో భాగంగా నేడు(గురువారం) ఢిల్లీలో ముంబయి ఇండియన్స్ తో రాజస్థాన్ రాయల్స్ తలపడునుంది.
RR vs MI Match Preview: ఐపీఎల్ 2021 లో భాగంగా నేడు(గురువారం) ఢిల్లీలో ముంబయి ఇండియన్స్ తో రాజస్థాన్ రాయల్స్ తలపడునుంది. ఈ మ్యాచ్ 3.30 గంటలకు ప్రారంభంకానుంది.
ముంబయి టీం ఇప్పటి వరకూ ఐదు మ్యాచ్‌లాడింది. రెండింటిలో మాత్రమే గెలుపొందింది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ కూడా రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.
హెడ్ టు హెడ్
ఇప్పటి వరకూ ఈ రెండు జట్లు 23 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో చెరో 11 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. ఒక మ్యాచ్‌లో మాత్రం ఫలితం తేలలేదు. ముంబయి ఇండియన్స్ ఇప్పటి వరకూ రాజస్థాన్‌పై చేసిన అత్యధిక స్కోరు 212 పరుగులుకాగా.. ముంబయిపై రాజస్థాన్ చేసిన అత్యధిక స్కోరు 208 పరుగులు.
టీంల బలాబలాలు
ముంబయి ఇండియన్స్
ముంబయి జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మ నిలకడగా రాణిస్తున్నాడు. మరో ఓపెనర్ డికాక్ విఫలమవుతున్నాయి. మిడిలార్డర్ లో ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ దూకుడుగా ఆడుతున్నా.. ఎక్కువ సేపు క్రీజులో ఉండలేక పోతున్నారు. ఇక హార్దిక్ పాండ్య కూడా ఇప్పటి వరకు చెప్పుకోదగిన విధంగా జూలు విదల్చలేదు. కాగా, కీరన్ పొలార్డ్ ఒక్కడే నిలకడగా ఆడుతున్నాడు. దీంతో బ్యాటింగ్ లో విఫలమవుతున్నారు.
ఇక బౌలింగ్‌లో జస్‌ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ ముంబయి టీం కి చాలా సపోర్ట్ గా ఉంటున్నారు. వీరు పవర్ ప్లేతో పాటు లాస్ట్ ఓవర్లలోనూ మంచి ప్రదర్శన కనబరుస్తోంది. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్ రాహుల్ చాహర్ వికెట్లు పడగొడుతూ మ్యాచ్ లను టర్న్ చేస్తున్నాడు. అలాగే కృనాల్ పాండ్య మాత్రం భారీగా పరుగులు ఇస్తున్నాడు.
రాజస్థాన్ రాయల్స్
రాజస్థాన్ జట్టులో ఓపెనర్ జోస్ బట్లర్ అద్భుతంగా ఆడుతున్నా...కీలక సమయంలో పెవిలియన్ చేరుతున్నాడు. మరో ఓపెనర్ యశస్వి జైశ్వాల్ ఆడిన ఫస్ట్ మ్యాచ్‌లో వరుస బౌండరీలతో ఆకట్టుకున్నాడు. కానీ, ఎక్కువ సేపు క్రీజులో ఉండలేక పోతున్నాడు. కెప్టెన్ సంజు శాంసన్ నిలకడగా ఆడుతున్నాడు. శివమ్ దూబె, రాహుల్ తెవాటియా, డేవిడ్ మిల్లర్, రియాన్ పరాగ్ కూడా మ్యాచ్ కి అనుగుణంగా ఆడుతున్నారు.
ఇక క్రిస్ మోరీస్ , చేతన్ సకారియా, ముస్తాఫిజుర్, జయదేవ్ ఉనద్కత్ టీంకి మంచి ప్రదర్శన అందిస్తున్నారు. వికెట్లు పడగొడుతూ రాజస్థాన్ టీం ను విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. రాహుల్ తెవాటియా, రియాన్ పరాగ్‌లు మెరుగైన ప్రదర్శన చేయాలని టీం కోరుకుంటుంది.
దేశంలో విజృంభిస్తున్న కరోనా.. ఒక్క రోజే 17వేలు దాటిన కేసులు..
27 Jun 2022 5:17 AM GMTకాకినాడ జిల్లాలో దిశ మార్చుకున్న పులి
27 Jun 2022 4:39 AM GMTAmaravati: లీజుకు అమరావతి భవనాలు..!
27 Jun 2022 3:32 AM GMTకేంద్రంపై వైసీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతం రెడ్డి ఫైర్
26 Jun 2022 8:14 AM GMTఆదిలాబాద్ జిల్లాలో జలపాతాలు కళకళ
26 Jun 2022 5:03 AM GMTబీహార్‌కు చెందిన డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఇంట్లో డబ్బే డబ్బు
26 Jun 2022 3:30 AM GMTతెలంగాణ విద్యాశాఖ సంచలన నిర్ణయం.. టీచర్లు ఏటా ఆస్తుల వివరాలు చెప్పాల్సిందే..
25 Jun 2022 10:50 AM GMT
పవన్ కోసం మళ్ళీ రైటర్ గా త్రివిక్రమ్.. అతన్ని డామినేట్ చేస్తాడా..?
27 Jun 2022 9:30 AM GMTCM Jagan: మాది ఎగ్గొట్టే ప్రభుత్వమే అయితే... మూడేళ్లలోనే 95శాతం హామీలు ...
27 Jun 2022 9:21 AM GMTIndian Navy 2022: పదో తరగతి ఐటీఐ చదివారా.. ఇండియన్ నేవీలో 338...
27 Jun 2022 9:00 AM GMTRevanth Reddy: అంబానీ, అదానీ కంపెనీల రక్షణ కోసమే అగ్నిపథ్
27 Jun 2022 8:52 AM GMTMinister KTR: హైదరాబాద్‌కు జుమ్లా జీవులు వస్తున్నారు.. అయితే జుమ్లా...
27 Jun 2022 8:42 AM GMT