RR vs KKR: రాజస్థాన్‌పై కోల్‌కతా విజయం..ముంబై ప్లేఆఫ్ ఆశలు ఆవిరి

* 86 పరుగుల తేడాతో ఘన విజయం * 14 పాయింట్లతో నాలుగో స్థానంలో కోల్‌కతా

Sandeep Reddy
Published on: 8 Oct 2021 8:34 AM IST
IPL 2021 Kolkata Knight Riders won the match against Rajasthan Royals in RR vs KKR
X

రాజస్థాన్‌పై కోల్‌కతా విజయం (ఫోటో: ఐపీఎల్)

RR vs KKR: రాజస్థాన్‌పై కోల్‌కతా విజయం సాధించింది. 86 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్‌ శుభమన్‌ గిల్‌ 56 పరుగులతో రాణించగా, మరో ఓపెనర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ ఫర్వాలేదనిపించాడు. కీలక మ్యాచ్‌లో గెలిచి కోల్‌కతా ప్లే ఆఫ్స్‌ అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది. 14 పాయింట్లతో కోల్‌కతా నాలుగో స్థానంలో ఉండటంతో పంజాబ్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ ఇంటి బాట పట్టాయి.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story