IPL 2020: అదే మా సక్సెస్ సీక్రెట్: శ్రేయస్ అయ్యర్

IPL 2020: అదే మా సక్సెస్ సీక్రెట్: శ్రేయస్ అయ్యర్
IPL 2020: దుబాయ్ వేదికగా సోమవారం రాయల్ చాలెంజ్ బెంగళూర్, ఢిల్లీ కాపిటల్స్ హోరాహోరీగా తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ బౌలింగ్ కు బెంగళూర్ బ్యాట్ మెన్స్ తడపడ్డారు.
IPL 2020: దుబాయ్ వేదికగా సోమవారం రాయల్ చాలెంజ్ బెంగళూర్, ఢిల్లీ కాపిటల్స్ హోరాహోరీగా తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ బౌలింగ్ కు బెంగళూర్ బ్యాట్ మెన్స్ తడపడ్డారు. దీంతో 59 పరుగుల తేడాతో గెలుపు బావుటను ఎగరేసింది. ఇప్పటివరకూ ఢిల్లీ ఆడిన ఐదు మ్యాచ్‌లో నాలుగు విజయాలతో దూసుకెళుతుంది. తాజాగా బెంగళూరుపై గెలవడంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.
ఈ మ్యాచ్ అనంతరం ఢిల్లీ కెప్టెన్ తమ విజయ రహస్యాన్ని తెలిపారు. ఆడిన ఐదు మ్యాచుల్లో నాలుగు మ్యాచ్‌లో గెలుపొందడం చాలా ఆనందం గా ఉంది. మా జట్టులో కుర్రాళ్ల ఆట తీరు చాలా బాగుంది. వారి అద్భుత ప్రదర్శనకు హ్యాట్సాఫ్. ఒత్తిడిలోనూ ఎంతో పరిణితిగా ఆడుతున్నారు. ఏమాత్రం భయపడకుండా.. స్వేచ్ఛగా, ధైర్యంగా ఆడటమే మా సక్సెస్ సీక్రెట్. మా జట్టులో యువ ఆటగాళ్లు ఎంతో కష్టపడుతున్నారు. మా ఆటతీరుపై కెప్టెన్‌గా నేను ఎంతో సంతోషంగా ఉన్నాను.
ఇదే ఊపును మున్ముందు కొనసాగించాల్సిన అవసరం ఉంది. సీనియర్ స్పిన్నర్ అమిత్ మిశ్రా గాయంతో జట్టుకు దూరమవడం కొంత బాధ కలిగించింది. అయితే.. వారికి తగ్గ ప్రత్యామ్నాయంగా మరోక ఆటగాడు ఉండటం కూడా ఓ ఫ్లస్ పాయింట్ . అని అయ్యర్ అన్నారు. ఈ గెలుపుతో ఢిల్లీ 8 పాయింట్లు సాధించి.. అగ్రస్థానంలో నిలిచింది.
కామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMTబిహార్‌లో రోజంతా నాటకీయ పరిణామాలు
10 Aug 2022 2:19 AM GMTనల్గొండ జిల్లాలో కొనసాగుతున్న ప్రజా సంగ్రామ యాత్ర
10 Aug 2022 1:12 AM GMT
Ramakrishna: ఎస్పీ ఫకీరప్పకు గోల్డ్ మెడల్ ఇవ్వాలి
11 Aug 2022 1:39 PM GMTMahesh Babu: పోకిరి స్పెషల్ షో వసూళ్లకు బాక్సాఫీస్ షేక్..
11 Aug 2022 1:30 PM GMTRakhi Festival: రాఖీ పండుగ రోజు ఇలా చేస్తే చిరకాలం గుర్తుంటారు..!
11 Aug 2022 1:00 PM GMTప్రధాని నివాసంలో రక్షాబంధన్.. మోడీకి రాఖీ కట్టిన చిన్నారులు
11 Aug 2022 12:45 PM GMTBoat Capsizes: రక్షాబంధన్‌కు వెళ్తుండగా పడవ బోల్తా.. 20 మంది మృతి!
11 Aug 2022 12:24 PM GMT