ఐపీఎల్‌ 2020 : పుజారాకు మొండి చేయి

ఐపీఎల్‌ 2020 : పుజారాకు మొండి చేయి
x
IPL2020
Highlights

ఐపీఎల్‌ సీజన్‌ 13లో వేలంజరుగుతోంది.


ఐపీఎల్‌ సీజన్‌ 13లో వేలం జరుగుతోంది.టీమిండియా ప్లేయర్ పుజారాకు మొండి చేయి ఎదురైంది. వేలంలో పూజారాను కోనుగోలు చేసేందుకు ఏ ప్రాంఛైంజీ ఆసక్తి చూపించలేదు. వేలంలో మొత్తం 971 మంది క్రికెటర్లు పాల్గొంటున్నారు. భారత దేశానికి సంబంధించిన ఆటగాళ్లు 713 మంది ఉన్నారు. ఇతర దేశానికి సంబంధించిన 258 మంది ఆటగాళ్లు ఈ వేలంలో పాల్గొననున్నారు. వీరిలో దాదాపు 19 మంది క్రికెటర్లు జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. 634 మంది దేశావాలీలో పాల్గొన్నారు. ఇక 60 మంది క్రికెటర్లు ఐపీఎల్‌ మ్యాచ్‌ మ్యాచ్ ఆడిన అనుభవం ఉంది.

ఎనిమిది ఫ్రాంచైజీలు ఈ వేలంలో పాల్గొననున్నాయి. 971 మంది ఆటగాళ్లలో తాము కోరుకుంటున్న క్రికెటర్ల పేర్లను డిసెంబర్‌ 9లోగా సమర్పించాల్సి ఉంటుంది. ఎనిమిది ఫ్రాంచైజీలు సమర్పించిన జాబితాలో ఉన్న వారికే వేలంలో చోటు దక్కుతుంది. ఈ సారి ఐపీఎల్‌లో ప్రస్తుతం 73 మందిని ఎంచుకునే అవకాశం ఉంది. ఈ సారి వేలానికి కోత్‌కత్తా వేదిక కానుంది.

అఫ్గానిస్తాన్ కుర్రాడు నూర్‌ అహ్మద్‌ వేలంలో చిన్నవాడు. అయితే ఈ బౌలర్‌ వయసు కేవలం 14 ఏళ్ల 850 రోజులే కావడం విశేషం. ఇటీవల భారత్‌తో అండర్‌-18 సిరీన్‌లో నూర్‌ అహ్మద్‌ మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories