ఆసియా కప్‌ టోర్నీని ప్రకటించిన BCCI .. జట్టులోకి విరాట్ ఎంట్రీ, బుమ్రా ఔట్

Indian Squad For Asia Cup 2022
x

ఆసియా కప్‌ టోర్నీని ప్రకటించిన BCCI .. జట్టులోకి విరాట్ ఎంట్రీ, బుమ్రా ఔట్

Highlights

Asia Cup 2022: 15 మంది సభ్యులతో భారత జట్టు ఎంపిక

Asia Cup 2022: ఆసియా కప్​కు భారత జట్టును ప్రకటించించి బీసీసీఐ సెలక్షన్​ కమిటీ. రోహిత్​ కెప్టెన్​గా వ్యవహరించనున్నాడు. విరాట్​ కోహ్లీ, కేఎల్​ రాహుల్ తిరిగి జట్టులోకి వచ్చారు. గాయం కారణంగా కొన్నాళ్లుగా జట్టుకు దూరంగా ఉన్న రాహుల్​ ఫిట్​నెస్​ నిరూపించుకున్నాడు. మళ్లీ వైస్​ కెప్టెన్​గా ఎంపికయ్యాడు. వెస్టిండీస్​, జింబాబ్వే సిరీస్​కు దూరమైన కోహ్లీ కూడా ఆసియా కప్​లో ఆడనున్నాడు. మొత్తం 15 మందితో టీమ్​ను ఎంపికి చేసింది. ​దీపక్​ చాహర్​, శ్రేయస్​ అయ్యర్​, అక్షర్​ పటేల్​ స్టాండ్​-బై ప్లేయర్లుగా ఉన్నారు. హర్షల్​ పటేల్​, బుమ్రా గాయాల కారణంగా దూరమయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories