Hockey: చరిత్ర సృష‌్టించిన భారత అమ్మాయిలు

Indian Girls Who Made History
x

Hockey: చరిత్ర సృష‌్టించిన భాతర అమ్మాయిలు

Highlights

Hockey ఆసియాకప్‌ ఫైనల్లో ఘన విజయం

Hockey: జూనియర్ మహిళల ఆసియా కప్ ఫైనల్‌లో భారత హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. ఆదివారం జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో భారత జట్టు 2-1తో దక్షిణ కొరియాను ఓడించి తొలిసారి ఆసియాకప్‌లో ఛాంపియన్‌గా నిలిచింది. జపాన్‌లో కకమిగహరా నగరంలో జరిగిన టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో తొలి అర్ధభాగంలో భారత్, దక్షిణ కొరియా జ్టలు ఒక్కో గోల్ చేసి సమంగా నిలిచాయి. భారత్ తరపున అన్నూ, నీలం గోల్స్ చేశారు. కొరియా తరపున పార్క్ సియోన్ ఒక గోల్ చేసింది. ఈ టోర్నీలో 10 జట్లు పాల్గొన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories