కెప్టెన్ గా రోహిత్ .. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

కెప్టెన్ గా రోహిత్ .. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
x
Highlights

భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదో టీ 20 మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది భారత్.. ఈ మ్యాచ్ కి కోహ్లికి విశ్రాంతి ఇవ్వడంతో రోహిత్...

భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదో టీ 20 మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది భారత్.. ఈ మ్యాచ్ కి కోహ్లికి విశ్రాంతి ఇవ్వడంతో రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఇక ఇప్పటికే ఈ సిరీస్ లో 4-0 ముందంజలో ఉన్న భారత్ ఈ మ్యాచ్ లో గెలిచి రికార్డు సృష్టించాలని చూస్తుంటే కనీసం ఈ మ్యాచ్ లో అయిన గెలిచి పరువు కాపాడుకోవాలని కీవిస్ ఆశిస్తోంది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories