టీ-20 ర్యాంకింగ్స్‌లో భారత్‌కు అగ్రస్థానం

India Win By 17 Runs Over West Indies
x

టీ-20 ర్యాంకింగ్స్‌లో భారత్‌కు అగ్రస్థానం

Highlights

India vs West Indies 3rd T20: 17 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై భారత్‌ గెలుపు స్కోర్లు: భారత్‌ 184/5, వెస్టిండీస్‌ 167/9.

India vs West Indies 3rd T20: టీ-20 ర్యాంకింగ్స్‌లో భారత్‌ అగ్రస్థానంలోకి దూసుకువెళ్లింది. కోల్‌కతా వేదికగా జరిగిన మూడో టీ-20లోనూ భారత్‌ విజయం సాధించి సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేసింది. 17 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై భారత్‌ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇండియా 5 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. ఇక వెస్టిండీస్‌ నిర్ణీత ఓవర్లలో 167 పరుములు మాత్రమే చేయగలిగింది. పూరన్‌ ఒక్కడే ఆఫ్‌ సెంచరీతో రాణించాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories