India vs Zimbabwe, T20 world Cup 2026 Live Score Updates : ప్రపంచ కప్ సూపర్ 8 లో సూపర్ మ్యాచ్ ప్రారంభం అయింది. జింబాబ్వే తో టీమిండియా అమీ , తూమీకి బ్యాటింగ్ ప్రారంభించింది . ఈ మ్యాచ్ లో గెలిస్తేనే భారత్ సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి . దీంతో ఈ మ్యాచ్ ఇప్పటివరకూ జరిగిన అన్ని మ్యాచ్ ల కంటే హై ఓల్టేజ్ మ్యాచ్ గా మారింది . చెన్నైలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో జింబాబ్వే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టీమిండియా బ్యాటింగ్ ప్రారంభించింది. మ్యాచ్ అప్ డేట్స్.. విశేషాలు ఎప్పటికప్పుడు మీకోసం ఇక్కడ అందిస్తున్నాం . .
Live Updates
- 26 Feb 2026 3:48 PM GMT
India vs Zimbabwe, T20 world Cup 2026 Live Score Updates
ముగిసిన 4వ ఓవర్
జింబాబ్వే స్కోరు 25/0
- బెన్నెట్ : 13
- మరుమని : 11
- 26 Feb 2026 3:45 PM GMT
India vs Zimbabwe, T20 world Cup 2026 Live Score Updates
ముగిసిన 3వ ఓవర్
జింబాబ్వే స్కోరు 19/0
బెన్నెట్ : 8
మరుమని : 10
- 26 Feb 2026 3:17 PM GMT
India vs Zimbabwe, T20 world Cup 2026 Live Score Updates
జింబాబ్వే ముందు 257 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచిన టీమిండియా
- 26 Feb 2026 3:16 PM GMT
India vs Zimbabwe, T20 world Cup 2026 Live Score Updates
ఇన్నింగ్స్ పూర్తి . టీమిండియా 256/4
- 26 Feb 2026 3:15 PM GMT
India vs Zimbabwe, T20 world Cup 2026 Live Score Updates
250 పరుగులు పూర్తి చేసిన టీమిండియా
- 26 Feb 2026 3:12 PM GMT
India vs Zimbabwe, T20 world Cup 2026 Live Score Updates
19వ ఓవర్లో 22 పరుగులు చేసిన టీమిండియా
- 26 Feb 2026 3:12 PM GMT
India vs Zimbabwe, T20 world Cup 2026 Live Score Updates
ముగిసిన 19వ ఓవర్
టీమిండియా స్కోరు 241/4
- హార్దిక్ పాండ్య : 36
- తిలక్ వర్మ:43
- 26 Feb 2026 3:08 PM GMT
India vs Zimbabwe, T20 world Cup 2026 Live Score Updates
హార్దిక్ పాండ్య.. తిలక్ వర్మ మధ్య 22 బాల్స్ లో 50 పరుగుల పార్ట్నర్ షిప్
- 26 Feb 2026 3:05 PM GMT
India vs Zimbabwe, T20 world Cup 2026 Live Score Updates
ముగిసిన 18వ ఓవర్
టీమిండియా స్కోరు 220/4
- హార్దిక్ పాండ్య : 30
- తిలక్ వర్మ: 28
- 26 Feb 2026 3:01 PM GMT
India vs Zimbabwe, T20 world Cup 2026 Live Score Updates
ముగిసిన 17వ ఓవర్
టీమిండియా స్కోరు 201/4
- హార్దిక్ పాండ్య : 23
- తిలక్ వర్మ: 17

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire