Ind vs WI 2nd T20 : ఇరు జట్లలో కీలక ఆటగాళ్లు విరే

Ind vs WI 2nd T20 : ఇరు జట్లలో కీలక ఆటగాళ్లు విరే
x
Highlights

కాసేపట్లో తిరువనంతపురం వేదికగా టీమిండియా వెస్టిండీస్‌ మధ్య రెండో టీ20 మొదలు కానుంది. టాస్ గెలిచిన విండీస్ బౌలింగ్ ఎంచుకుంది. తొలి టీ20 మ్యాచ్‌కు...

కాసేపట్లో తిరువనంతపురం వేదికగా టీమిండియా వెస్టిండీస్‌ మధ్య రెండో టీ20 మొదలు కానుంది. టాస్ గెలిచిన విండీస్ బౌలింగ్ ఎంచుకుంది. తొలి టీ20 మ్యాచ్‌కు విజయం సాధించిన టీమిండియా ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ విజయం కైవసం చేసుకోవాలని చూస్తుంది.

జట్లు ఇవే :

భారత జట్టు: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(వికెట్ కీపర్), శివమ్ దూబే, లోకేశ్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, యుజువేంద్ర చాహల్

వెస్టిండీస్ జట్టు: లెండిల్ సిమన్స్, కీరన్ పొలార్డ్(కెప్టెన్), దినేశ్ రాందిన్(కీపర్),ఎవిన్ లూయిస్, బ్రాండన్ కింగ్, హెట్‌మైర్,కేస్రిక్ విలియమ్స్, జాసన్ హోల్డర్, హేడెన్ వాల్ష్, షెల్డన్ కాట్రెల్, ఖ్యారీ పిర్రే

ఇక ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్‌ని 1-1తో సమం చేయాలని వెస్టిండీస్ ఉవ్విళ్లూరుతోంది. ఉప్పల్ వేదికగా జరిగిన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని ఆ జట్టు భావిస్తుంది. వెస్టిండీస్ జరగనున్న రెండో టీ20మ్యాచ్ లో గెలిచి సిరీస్ ని కైవసం చేసుకోవాలని భారత జట్టు ఆశిస్తోంది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories