IND vs WI 1st T20 : కోహ్లీ విజయ విహారం

IND vs WI 1st T20 : కోహ్లీ విజయ విహారం
x
Virat Kohli
Highlights

విండీస్ నిర్దేచించిన భారీ లక్ష్యాన్ని సునాయాసంగా చేధించింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (94)తో విండిస్ బౌలర్లపై విరుచుపడ్డాడు.

టీమిండియాల వెస్టిండీస్ మధ్య హైదరాబాద్ లోని ఉప్పల్ వేదికగా జరిగిన తొలి టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. విండీస్ నిర్దేచించిన భారీ లక్ష్యాన్ని సునాయాసంగా చేధించింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ( 94 పరుగులు,50బంతుల్లో, 6 ఫోర్లు, 6సిక్సులు)తో విండిస్ బౌలర్లపై విరుచుపడ్డాడు. విండీస్ ఉంచిన 208పరుగల లక్ష్యాన్ని మరో 8బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. మొదట ఓపెనర్ రోహిత్(8) తక్కువ పరుగులకే ఔటైనా, మరో ఓపెనర్ రాహుల్ (62,40 బంతుల్లో, 5ఫోర్లు,4 సిక్సులు)తో రాణిచాడు. కోహ్లీ, రాహుల్ ఇద్దరూ కలిసి రెండో వికెట్ వంద పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. విలియమ్స్ వేసిన16వ ఓవర్లో 23 పరుగులు రాబట్టారు. దీంతో భారత్ విజయం ఖాయమైంది. రిషబ్ పంత్(18), శ్రేయాస్ అయ్యర్(4) పరుగులు చేసిన నిరాశపరిచారు. మూడు టీ20ల సిరీస్‌లో భారత్ 1-0తో ముందంజలో ఉంది.

అతకుంముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన వెస్టిండీస్ నిర్ణిత ఓవర్లో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చిసింది. 206 పరుగల భారీ లక్ష్యాన్ని భారత్ ముందుంచింది. బ్యాటింగ్ ఆరంభించిన విండీస్ లెండిల్ సిమన్స్(2) పరుగులకే ఔటైయ్యాడు. దీంతో 13 పరుగులకే విండీస్ తొలి వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ఎవిన్ లూయిస్(40 పరుగులు,17 బంతుల్లో 3ఫోర్లు, 4సిక్సర్లు) మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన బ్యాట్స్‌మెన్ సిక్సర్లతో విరుచుకుపడ్డారు. బ్రాండన్ కింగ్(31), హోల్డర్(24 నాటౌట్,1 ఫ్లోర్, 2సిక్సర్లు),‎రాందిన్(11 నాటౌట్: 7 బంతుల్లో ఫోర్) మెరుపులు మెరిపించారు.

టీ20 కరీబియన్ జట్టు రికార్డు నెలకొల్పింది. ‎‎15 సిక్సర్లు లతో భారత బౌలర్లపై విరుచుపడ్డారు. హెట్‌మైర్(56పరుగులు 41 బంతుల్లో 2ఫోర్లు, 4సిక్సర్లు) హాఫ్ సెంచరీతో రాణించాడు. దీంతో 20 ఓవర్లలో‎ 5 వికెట్లకు 207 పరుగులు చేసింది. చాహర్ వేసిన 17వ ఓవర్లో హెట్‌మైర్ ఇచ్చిన క్యాచ్ ను భారత ఫిల్డార్లు జారవిడిచారు. భువనేశ్వర్ కుమార్ వేసిన 20వ ఓవర్లో హోల్డర్ 17 పరుగులు రాబట్టారు. భారత బౌలర్లలో చాహల్ రెండు వికెట్లు పడగొట్టాడు. జాడేజా, చాహార్, భూవినేశ్వర్ కుమార్ తల ఒక వికెట్ దక్కించుకున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories