India vs Sri Lanka: శ్రీలంక తడ'బ్యాటు'

India vs Sri Lanka:  శ్రీలంక తడబ్యాటు
x
Highlights

టీమిండియా ఉంచిన 202 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 35 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. టీమిండియా పేస్ బౌలర్లు ధాటికి లంక టాప్...

టీమిండియా ఉంచిన 202 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 35 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. టీమిండియా పేస్ బౌలర్లు ధాటికి లంక టాప్ ఆర్డర్ పేకమేడలా కులిపోయింది. మరోవైపు సీనియర్ బ్యాట్స్ మెన్ మ్యాథ్యుస్ (6) డిసిల్వా (9) పరుగులతో భారత బౌలర్లను ఎదుర్కొనే పని పడ్డారు. ఏడు ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక నాలుగు వికెట్ల నష్టానికి 39పరుగులు చేసింది. భారత బౌలర్లలో బుమ్రా, శార్థుల్ ఠాకుర్, నవదీప్ తాలా ఓ వికెట్ తీశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories