India vs sri lanka 1st t20 : గెలిచిన వరుణుడు..మ్యాచ్ రద్దు

India vs sri lanka 1st t20 :  గెలిచిన వరుణుడు..మ్యాచ్ రద్దు
x
India vs sri lanka 1st t20
Highlights

గువాహటి వేదికగా టీమిండియా, శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టి20 మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపోయింది. ఈ మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచింది. దీంతో కెప్టెన్...

గువాహటి వేదికగా టీమిండియా, శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టి20 మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపోయింది. ఈ మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచింది. దీంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కొద్దిసేపటికే వర్షం మొదలవడంతో ప్లేయర్లంతా డ్రసింగ్ రూమ్ కే పరిమితం అయ్యారు. అరగంటకు పైగా వర్షం కురవడంతో మైదానం చిత్తడిగా మరింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ తిరిగి ప్రారంభించడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. మరో సారి పిచ్ పరిశీలించిన అంపైర్లు మ్యాచు నిర్వహించడం సాధ్యం కాదని తేల్చి చేప్పారు. దీంతో మ్యాచ్ రద్దుయ్యినట్లు ప్రకటించారు. కొత్త సంవత్సరం విజయంతో ప్రారంభించాలనుకున్న టీమిండియాకు నిరాశే ఎదురైంది.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories