IND VS SA 1st Test 4th day : టీ విరామ సమయానికి 175/1 పరుగులు చేసిన భారత్

IND VS SA 1st Test 4th day : టీ విరామ సమయానికి  175/1 పరుగులు చేసిన భారత్
x
Highlights

నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ లో టీ విరామ సమయానికి భారత్ వికెట్ నష్టానికి 175 పరుగులు చేసి భారీ స్కోరు దిశగా సాగుతుంది. రోహిత్ శర్మ( 84) పుజారా (75) పరుగులతో క్రీజులో ఉన్నారు.

విశాఖ వేదికగా భారత్, దక్షిణాఫిక్రా మద్య మొదటి టెస్టు మ్యాచ్ జరుగుతుంది. ‎ నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ లో టీ విరామ సమయానికి భారత్ వికెట్ నష్టానికి 175 పరుగులు చేసి భారీ స్కోరు దిశగా సాగుతుంది. రోహిత్ శర్మ( 84) పుజారా (75) పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకు ముందుమయాంక్ అగర్వాల్ 7 పరుగులకు మహరాజ్ బౌలింగ్ లో ఔటయ్యాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories