
అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కోహ్లీ (11) పరుగులు సౌథీ బౌలింగ్ ఔటైయ్యాడు. మరో ఓపెనర్ రాహుల్ 20 పరుగులతో క్రీజులో ఉన్నాడు. శ్రేయస్స్ అయ్యారు...
అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కోహ్లీ (11) పరుగులు సౌథీ బౌలింగ్ ఔటైయ్యాడు. మరో ఓపెనర్ రాహుల్ 20 పరుగులతో క్రీజులో ఉన్నాడు. శ్రేయస్స్ అయ్యారు క్రీజులోకి వచ్చాడు. ఆరు ఓవర్లు ముగిసేసరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 40 పరుగులు చేసింది.
న్యూజిలాండ్ నిర్ధేశించిన 132 పరుగల లక్ష్యంలో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. టీమిండియా హిట్ మ్యాన్ ఓపెనర్ రోహిత్ శర్మ(8) రెండు ఫోర్లుతో ఊపుమీదనున్నట్లు కనిపించనప్పటికి టీమ్ సౌథీ బౌలింగ్ లో షాట్ కు యత్నించి టేలర్ చేతికి చిక్కాడు. దీంతో జట్టు స్కోరు 8 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది.
Tim Southee with two wickets in the first six overs! India 40/2 with Rahul 20* and Iyer 1* at the crease. LIVE scoring | https://t.co/t55dhYlIPh #NZvSA pic.twitter.com/B2O2fYnBcO
— BLACKCAPS (@BLACKCAPS) January 26, 2020

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




