India vs Bangladesh 1st Test Day 2 ; భారత్ 119/3 కోహ్లీ డకౌట్

Kohli
x
Kohli
Highlights

బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు రెండో రోజు ఆట ప్రారభంలోనే 15 పరుగుల వ్యవధిలో రెండు కీలక వికెట్లను భారత్ చేజార్చుకుంది. రెండో రోజు ప్రారంభమైన టెస్టులో 105...

బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు రెండో రోజు ఆట ప్రారభంలోనే 15 పరుగుల వ్యవధిలో రెండు కీలక వికెట్లను భారత్ చేజార్చుకుంది. రెండో రోజు ప్రారంభమైన టెస్టులో 105 పరుగుల వద్ద చెతేశ్వర్ పుజారా( 54 పరుగులు 72 బంతుల్లో 9 ఫోర్లు) వికెట్ కోల్పోయింది. జాయేద్ బౌలింగ్‌లో సబ్ స్టిట్యూ ప్లేయర్ హసన్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. టీమిండియా సారథి విరాట్ కోహ్లీ పరుగులులేమి చేయకుండానే వెనుదిరిగాడు. జాయేద్ బౌలింగ్ లో ఎల్బీడబ్యూ రూపంలో ఆవుటైయ్యాడు. ప్రస్తుతం జట్లు స్కారు 119-3 మయాంగ్ ఆగర్వాల్ 58 పరుగులతో కొనసాగుతున్నాడు.


Show Full Article
Print Article
Next Story
More Stories