Top
logo

తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా

తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా
Highlights

ఆప్ఘాన్‌తో్ ఓవల్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా తొలి వికెట్ కొల్పోయింది. జట్టు స్కోరు ఏడు పరుగులు దగ్గర...

ఆప్ఘాన్‌తో్ ఓవల్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా తొలి వికెట్ కొల్పోయింది. జట్టు స్కోరు ఏడు పరుగులు దగ్గర రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. ముజీబ్‌ వేసిన ఐదో ఓవర్‌ రెండో బంతికి క్లీన్‌బౌల్డయ్యాడు. దీంతో టీమిండియా ఏడు పరుగులకే తొలి వికెట్‌ కోల్పోయింది. ఐదు ఓవర్లు పూర్తయ్యేసరికి టీమిండియా తొమ్మిది పరుగులు చేసింది. ప్రస్తుతం విరాట్‌కోహ్లీ (1), రాహుల్‌(7) బ్యాటింగ్‌ చేస్తున్నారు.


లైవ్ టీవి


Share it
Top