దిగజారిన టీమిండియా ర్యాంకు

దిగజారిన టీమిండియా ర్యాంకు
x
Highlights

అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) టీ20 వార్షిక ర్యాంకులను విడుదల చేసింది. టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా ర్యాంకు కిందకు పడిపోయింది. 3స్థానాలు కిందకు...

అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) టీ20 వార్షిక ర్యాంకులను విడుదల చేసింది. టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా ర్యాంకు కిందకు పడిపోయింది. 3స్థానాలు కిందకు పడిపోయి ఐదో స్థానానికి పరిమితమైంది. ప్రస్తుతం 260 రేటింగ్‌ పాయింట్లతో టీమిండియా ఐదో స్థానంలో ఉండగా, పాకిస్తాన్‌(286 రేటింగ్‌ పాయింట్లు) అగ్రస్థానాన్ని నిలబెట్టకుంది. దక్షిణాఫ్రికా(262 రేటింగ్‌ పాయింట్లు) రెండో స్థానంలో ఇంగ్లండ్‌(261) మూడో స్థానంలో ఉన్నాయి. ఆసీస్‌ 261 పాయింట్లతో నాల్గో స్థానంలో నిలిచింది. తాజా ర్యాంకుల గణనలో 2015–16 సీజన్‌ ప్రదర్శనను తొలగించి, 2016–17, 2017–18 సీజన్‌ల ప్రదర్శనకు 50 శాతం వెయిటేజీ ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories