IND vs BAN: వర్షం తర్వాత ప్రారంభమైన బంగ్లా, భారత్ మ్యాచ్.. డీ బై ఎల్ మెథడ్ ప్రకారం బంగ్లాకు కొత్త టార్గెట్

IND vs BAN: టీ 20 వరల్డ్ కప్‌లో కీలక మ్యాచ్ ఆడుతున్న టీమిండియా, బంగ్లా మ్యాచ్‌కు కొత్త టార్గెట్‌ విధించారు.

Arun Chilukuri
Published on: 2 Nov 2022 5:09 PM IST
IND vs BAN Bangladesh Need 151 to win From 16 Overs
X

IND vs BAN: వర్షం తర్వాత ప్రారంభమైన బంగ్లా, భారత్ మ్యాచ్.. డీ బై ఎల్ మెథడ్ ప్రకారం బంగ్లాకు కొత్త టార్గెట్ 

IND vs BAN: టీ 20 వరల్డ్ కప్‌లో కీలక మ్యాచ్ ఆడుతున్న టీమిండియా, బంగ్లా మ్యాచ్‌కు కొత్త టార్గెట్‌ విధించారు. వర్షం కారణంగా కాసేపు అంతరాయం కలిగింది. తర్వాత వర్షం ఆగిపోవడంతో.. బంగ్లాకు 16 ఓవర్లకు 151 పరుగుల లక్ష్యాన్ని విధించారు. డక్ వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం.. ఈ కొత్త లక్ష్యాన్ని నిర్ణయించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story