IND vs ENG: విశాఖ రెండో టెస్టులో భారత్ ఘనవిజయం

IND vs ENG: ఇంగ్లండ్‌పై 106 పరుగుల తేడాతో భారత్ గెలుపు

Jyothi
Published on: 5 Feb 2024 2:40 PM IST
IND Beat ENG by 106 runs to level the series 1-1 in Visakhapatnam
X

IND vs ENG: విశాఖ రెండో టెస్టులో భారత్ ఘనవిజయం

IND vs ENG: ఇంగ్లాండ్‌తో రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్‌ సత్తా చాటింది. విశాఖ రెండో టెస్టులో భారత్ ఘనవిజయం సాధించింది. ఇంగ్లండ్‌పై 106 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌‌ను 1-1తో భారత్ సమం చేసింది. 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 399 పరుగుల లక్ష్యఛేదనలో ప్రత్యర్థి 292కి ఆలౌటైంది. జాక్‌ క్రాలే (73) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అశ్విన్‌, బుమ్రా చెరో 3, ముకేశ్‌, కుల్‌దీప్‌, అక్షర్‌ ఒక్కో వికెట్‌ పడగొట్టారు. ఇన్నింగ్స్‌లు ఇలా భారత్‌ 396 & 255, ఇంగ్లాండ్‌ 253 & 292 ఆలౌట్‌.

Jyothi

Jyothi

Next Story