Top
logo

పాక్ గెలిచినా ఇంటికే ..

పాక్ గెలిచినా ఇంటికే ..
Highlights

ప్రపంచ కప్ లో తమ లీగ్ మ్యాచ్ ఆడుతున్న పాకిస్థాన్ మరియు బంగ్లాదేశ్ మ్యాచ్ లో మొదటగా టాస్ గెలిచినా పాకిస్తాన్...

ప్రపంచ కప్ లో తమ లీగ్ మ్యాచ్ ఆడుతున్న పాకిస్థాన్ మరియు బంగ్లాదేశ్ మ్యాచ్ లో మొదటగా టాస్ గెలిచినా పాకిస్తాన్ నిర్ణిత 50 ఓవర్లో 315 పరుగులు చేసింది . ఓపెనర్‌ ఇమాముల్‌(100; 100బంతుల్లో 7×4) శతకం సాధించగా.. వన్‌డౌన్‌ బ్యాట్స్‌మెన్‌ బాబర్‌ అజామ్‌(96; 98బంతుల్లో 11×4) కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. కానీ మీగాతా బాట్స్ మెన్స్ పెద్దగా రాణించకపోవడంతో పాక్ తొమ్మిది వికెట్లు కోల్పోయి 315 పరుగులు చేసింది . ఇంతా స్కోర్ ని బంగ్లాదేశ్ చేదించకున్నా పాక్ టోర్నీ నుండి అవుట్ అవ్వడం మాత్రం లాంఛనమే అవుతుంది . ఒకవేళ బంగ్లాదేశ్ ని పాకిస్తాన్ ఏడూ పరుగులకే ఆలౌట్ చేస్తే పాక్ సెమిస్ కి చేరుకుంటుంది . అయితే మ్యాచ్ కి ముందు పాకిస్థాన్ కెప్టెన్ సర్పరాజ్ 500 స్కోర్ సాధించి సెమిస్ లోకి అడుగుపెడతాం అని చెప్పిన సంగతి తెలిసిందే ..


లైవ్ టీవి


Share it
Top