ICC To Remove Soft Signal: వివాదాస్పద సాఫ్ట్ సిగ్నల్ నిబంధన తొలిగిస్తూ ఐసీసీ నిర్ణయం

ICC TO Eliminate Use Of Soft Signal Rule, World Test ChampIon 2023 Final
x

ICC To Remove Soft Signal: వివాదాస్పద సాఫ్ట్ సిగ్నల్ నిబంధన తొలిగిస్తూ ఐసీసీ నిర్ణయం

Highlights

ICC New Decision: క్రికెక్రికెట్ లో వివాదాస్పదంగా మారిన సాఫ్ట్ సిగ్నల్ నిబంధనపై ఐసీసీ కీలక నిర్ణయం తీసుకున్నట్ల తెలుస్తోం ది. ఈ నిబం ధనను తొలిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై అధికారిక ప్రకప్రటన వెలువడ లేదు కానీ సాఫ్ట్ సిగ్నల్ ను ఐసీసీ తొలిగించిందంటూ క్రిక్క్రి బజ్ కథనా న్ని ప్రచుప్రచురించింది.

ICC TO Remove Soft Signal: సుధీర్ఘమేథో మధనం అనంతరం ఐసీసీ థింక్ ట్యాంక్ వివాదాస్పద స ఫ్ట్ సిగ్నల్ పై కీలక నిర్ణయం తీసుకుం ది. ఎంతో వివాదాస్పదంగా మారిన సాఫ్ట్ సిగ్నల్ నిబంధనను తొలిగించడమే ఉత్తమమని నిర్ణయానికి వచ్చేం ది. భారత్-ఆస్ట్రేలిస్ట్రేయా మధ్య జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ నుంచి సాఫ్ట్ సిగ్నల్ తొలిగింపు నిబంధన అమలులోకి రానుం ది. అయితే ఈ విషయాన్ని ఐసీసీ అధికారికంగా ప్రకప్రటించలేదు . నిబంధనను తొలిగిస్తున్నట్లు క్రికెక్రికెట్ బజ్జ్ పేర్కొంది. సాఫ్ట్ సిగ్నల్ నిబంధన తరచూ వివాదాస్పదంగా మారడం తో సౌరభ్ గంగూలీ సారథ్యంలోని ఐసీసీ కమిటీ సుదీర్ఘంగా చర్చించి తొలిగించడమే ఉత్తమమని నిర్ణయానికొచ్చింది.

అసలు సాఫ్ట్ సిగ్నల్ వివాదం ఏంటీ..

ఫీల్డ్ అంపైర్ సాఫ్ట్ సిగ్నల్ రూల్ పై క్రికెక్రికెటర్లు మొదటి నుంచి అసంతృప్తిగానే ఉన్నా రు. పలువురు క్రికెక్రికెటర్లు ఈ నిబంధనపై మొదటి నుంచే విమర్శలు చేశారు . సాఫ్ట్ సిగ్నల్ రూల్ను రద్దు చేయాలని కూడా డిమాండ్ చేశారు . సాధారణం గా అంపైర్ కు ఏదైనా అనుమానం వచ్చి నప్పుడు థర్డ్ఎంపైర్ కు రిఫర్ చేస్తా డు . థర్డ్ ఎంపైర్ కు రిఫర్ చేసే సమయంలో తన అభిప్రాయం ఔట్ లేదా

నాటౌట్ అనేది అంపైర్ చెబుతా డు . థర్డ్అంపైర్ కి కూ డా సరైన ఆధారా లు దొరకకుండా అనుమానంగా ఉన్నప్పుడు అంపైర్ నిర్ణయానికి కట్టు బడి ఉంటాడు . అయితే సాఫ్ట్ సిగ్నల్ నిబంధన కారణం గా ఆటగాడు ఔట్ లేదా నాటౌట్ అయినా ..అంపైర్ నిర్ణయానికి థర్ట్ అంపైర్ కట్టుబడి ఉంటు న్నాడు . దీంతో అంతర్జాతీయ క్రికెక్రికెట్ లో ఈ రూల్ పై విమర్శలు వెల్లువెత్తా యి.

సాఫ్ట్ సిగ్నల్ పై వివాదం చెలరేగడం తో ఐసీసీ ఈ నిబంధనను పక్కనపెట్టనుంది. సాఫ్ట్ సిగ్నల్ రద్దు తో పాటు ఫ్లడ్ లైట్స్ విషయం లో కూడా ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుం ది. మైదానం లో సహజ వెలు తురు మందగించినప్పుడు ఫ్లడ్ లైట్స్ తో ఆటను కొనసాగించాలని నిబంధనలను సడలించింది. అలాగే ఫలితం కోసం అవసరమైతే రిజర్వ్డేను ఉపయోగించుకోవాలనుకుంటోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories