ఫార్ములావన్‌ చరిత్రలో హామిల్టన్‌ వరల్డ్‌చాంపియన్‌గా ఆరోసారి

Lewis hamilton
x
Lewis hamilton
Highlights

బ్రిటన్‌కు మెర్సిడెస్‌ డ్రైవర్‌ హామిల్టన్‌ ఫార్ములావన్‌ చరిత్రలోనే వరల్డ్ చాంపియన్‌గా నిలిచాడు. ఫార్ములావన్‌ కెరీర్‌లో లూయిస్‌ హామిల్టన్‌ ఆరు సార్లు ప్రపంచ చాంపియన్ గా నిలిచారడు

బ్రిటన్‌కు మెర్సిడెస్‌ డ్రైవర్‌ హామిల్టన్‌ ఫార్ములావన్‌ చరిత్రలోనే వరల్డ్ చాంపియన్‌గా నిలిచాడు. ఫార్ములావన్‌ కెరీర్‌లో లూయిస్‌ హామిల్టన్‌ ఆరు సార్లు ప్రపంచ చాంపియన్ గా నిలిచారడు. అర్జెంటీనాకు ఐదుసార్లు చాంపియన్ గా నిలిచిన డ్రైవర్ జువాన్‌ మాన్యుల్‌ ఫాంగియో ప్రపంచ రికార్డునుసైతం బ్రేక్ చేశాడు.

ఫార్ములావన్‌లో అత్యధికంగా ఏడుసార్లు ప్రపంచ చాంపియన్‌షిప్‌ టైటిల్స్‌ సాధించి మైకేల్‌ స్కూమచర్‌( జర్మన్‌) మొదటి స్థానంలో ఉన్నాడు. హామిల్టన్‌ ఆరుసార్లు ప్రపంచచాంపియన్ గా రెండో స్థానంలో ఉన్నాడు. మరోసారి హామిల్టన్‌ చాంపియన్‌గా నిలిస్తే మైకేల్‌ స్కూమచర్‌ సరసన నిలుస్తాడు. హామిల్టన్‌కు ఇది మూడో వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ కాగా, 2008, 2014, 2015ల్లో ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్స్ సాధించాడు. ఆల్ టైమ్ జాబితాలో నిలిచేందుకు రెండు అడుగుల దూరంలో హామిల్టన్‌ ఉన్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories