దిగ్గజాన్ని చూడటం ఎంతో సంతోషంగా ఉంది

దిగ్గజాన్ని చూడటం ఎంతో సంతోషంగా ఉంది
x
Highlights

స్వరాష్ట్రంలో జరుగుత్న దక్షిణాఫ్రీకా భారత్ టెస్టు మ్యాచ్ వీక్షించేదుకు భారత్ మాజీ కెప్టెన్ ధోనీ తొలి మూడు రాకపోవడంపై అభిమానలు కొంత కలత చెందారు. నాలుగో రోజుల మ్యాచ్ ముగిసే సమయానికి ధోనీ గ్రౌండ్‌లో కనిపించాడు.

నాలుగో రోజు భారత్ దక్షిణాఫ్రికాను 202 పరుగుల తేడాతో ఓడించింది. మూడు టెస్టు సిరీస్‌ను వైట్‌వాష్ చేసింది. ట్రోఫీ అందుకునే సమయానికి ధోనీ అక్కడకు చేరుకున్నాడు. అనంతరం డ్రస్పింగ్ రూమ్ లోకి వెళ్లి కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ కోహ్లీతోనూ జట్టు సబ్యులతోనూ ధోనీ సంభాషించాడు. బౌలర్ షాబాజ్ నదీమ్ తోనూ ప్రత్యేకంగా సంభాషించాడు. ధోనీ రావడంపై కోచ్ రవిశాస్త్రి ట్వీట్ చేశాడు. మీడియా సమావేశంలో ధోనీ గురించి ఓ విలేకరి కోహ్లీని ప్రశ్నించాడు. ధోనీ డ్రస్సింగ్ రూమ్‌లోనే ఉన్నాడని కోహ్లీ తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories