పోర్న్‌స్టార్‌గా మారిన ఫుట్‌బాల్ ప్లేయర్.. 33 డాలర్లు చెల్లించి వీడియోలు చూడాలని ట్వీట్

పోర్న్‌స్టార్‌గా మారిన ఫుట్‌బాల్ ప్లేయర్.. 33 డాలర్లు చెల్లించి వీడియోలు చూడాలని ట్వీట్
x
Highlights

కరోనా కారణంగా క్రీడలు రద్దు కావడంతో పొట్టకూటి కోసం పడువృత్తివైపు కొందరూ క్రీడాకారిణులు వెళ్లారు.

కరోనా ప్రభావంతో అన్నిరంగాలు కుదేలయ్యాయి. కరోనా కారణంగా క్రీడలు రద్దు కావడంతో పొట్టకూటి కోసం పడువృత్తివైపు కొందరూ క్రీడాకారిణులు వెళ్లారు. వారి జాబితాలోకి ఇంగ్లండ్‌లోని ఛార్ల్‌టన్ అథ్లెటిక్ సాకర్ క్లబ్‌కు చెందిన 22 ఏళ్ల మెడెలీన్ చేరింది. మెడెలీన్ రైట్ ఇదే వృత్తిని ఎంచుకుంది. క్లబ్ సభ్యత్వం నుంచి తప్పించడంతో... ఈ నిర్ణయం తీసుకున్నట్లు మెడెలీన్ రైట్ సోషల్ మీడియాలో పేర్కొంది. స్నాప్‌చాట్‌లో అశ్లీల వీడియోలు పోస్ట్ చేసిందన్న ఆరోపణలతో ఛార్ల్‌టన్ క్లబ్ మెడెలీన్ రైట్‌పై వేటు వేసింది. దాంతో ఆదాయం కోల్పోయిన మెడెలీన్ పోర్న్ వృత్తిలో కొనసాగుతున్నట్లు ప్రకటించింది. తన నగ్న ఫోటోలు, వీడియోలు అభిమానులు 33 డాలర్లు చెల్లించి చూడవచ్చని ట్విటర్ వేదికగా తెలిపింది. V8 సూపర్ కార్స్ డన్‌లాప్ సిరీస్‌ 14 ఏళ్ల చరిత్రలో మొట్టమొదటి ఫీమేల్ రేసింగ్ డ్రైవర్‌గా రికార్డు సృష్టించిన రేనీ గ్రేసియా.. ఆర్థిక ఇబ్బందులను అధిగమించగానికి పోర్న్ స్టార్‌గా మారింది.

ప్రపంచవ్యాప్తంగా ఈ 'న్యూడ్' బిజినెస్‌కి భారీగా మార్కెట్ ఏర్పడింది. ఆదాయం కోసం పోర్న్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న క్రీడాకారిణుల జాబితా రోజు రోజుకు పెరుగుతుంది. ఇటీవలే రేసర్ రేనీ గ్రేసియా, టెన్నిస్ ప్లేయర్ ఏంజెలినా గ్రావోక్ పోర్న్ రంగానికి మారిన విషయం తెలిసిందే. వీళ్లు కూడా తమ నగ్న ఫొటోలు, వీడియోలను అభిమానులకు అమ్ముకుంటున్నారు. ప్రస్తుతం పెద్దగా అవకాశాలు రాని హీరోయిన్లు పూనమ్ పాండే, షెర్లిన్ చోప్రా వంటి హీరోయిన్లు న్యూడ్ ఫోటోలు, వీడియోల బిజినెస్ చేస్తున్నారు. ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కేందుకు అందాలను ఫ్యాన్స్ కు ఆన్‌లైన్‌లో విక్రయిస్తూ, రెండు చేతులా సంపాదిస్తున్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories