టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్
x
Highlights

లార్డ్స్ వేదికగా మరికాసేపట్లో ప్రారంభంకానున్న ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా రెండు టాప్ జట్లు...

లార్డ్స్ వేదికగా మరికాసేపట్లో ప్రారంభంకానున్న ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా రెండు టాప్ జట్లు తలపడుతుండడంతో మ్యాచ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇంగ్లాండ్‌ జట్టు: జేమ్స్‌ విన్స్‌, జానీ బెయిర్‌స్టో, జో రూట్‌, ఇయాన్‌మోర్గాన్‌(కెప్టెన్‌), బెన్‌స్టోక్స్‌, జోస్‌ బట్లర్‌, మోయిన్‌ అలీ, క్రిస్‌వోక్స్‌, అదిల్‌ రషీద్‌, జోఫ్రా ఆర్చర్‌, మార్క్‌వుడ్‌.

ఆస్ట్రేలియా జట్టు: డేవిడ్ వార్నర్, ఆరోన్‌ ఫించ్‌(కెప్టెన్‌), ఉస్మాన్‌ ఖవాజా, స్టీవ్‌స్మిత్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, మార్కస్‌ స్టోయినిస్‌, ఆలెక్స్‌ కారే, పాట్‌ కమిన్స్‌, మిచెల్‌ స్టార్క్‌, నాథన్‌ లయన్‌, జేసన్‌ బెరెండార్ఫ్‌

Show Full Article
Print Article
More On
Next Story
More Stories