T20 World Cup 2021: శ్రీలంకపై ఇంగ్లాండ్ విజయం

* 26 పరుగుల తేడాతో గెలుపు * సెమీస్‌ బెర్త్‌ ఖాయం చేసుకున్న ఇంగ్లండ్‌

Shilpa
Published on: 2 Nov 2021 6:48 AM IST
England Won the Match Against Sri Lanka with 26 Runs in T20 World Cup 2021
X

 శ్రీలంకపై ఇంగ్లండ్‌ విజయం(ఫైల్ ఫోటో)

T20 World Cup 2021: టీ-20 ప్రపంచకప్‌లో శ్రీలంకపై ఇంగ్లాండ్ విజయం సాధించింది. 26 పరుగుల తేడాతో గెలుపొందింది. టోర్నీలో వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. దీంతో 8 పాయింట్లను సాధించి టాప్‌లో కొనసాగుతోంది.

సూపర్‌ 12లో ఇంగ్లండ్‌ మరో మ్యాచ్‌ ఆడాల్సి ఉంది. అయినప్పటికీ ఇంగ్లాండ్ సెమీస్‌ బెర్త్‌ ఇప్పటికే ఖాయం అయిపోయింది. ఇంగ్లాండ్‌ బౌలర్లలో మొయిన్‌ అలీ, అదిల్‌ రషీద్‌, క్రిస్‌ జోర్డాన్‌ రెండేసి వికెట్లు తీయగా క్రిస్‌ వోక్స్‌, లివింగ్‌స్టోన్‌ తలో వికెట్‌ తీశారు.

Shilpa

Shilpa

Next Story