భారీ స్కోర్ దిశగా ఇంగ్లాండ్...

భారీ స్కోర్ దిశగా ఇంగ్లాండ్...
x
Highlights

ప్రపంచ కప్ లో భాగంగా న్యూజిలాండ్ మరియు ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో ఇంగ్లాండ్ భారీ స్కోర్ దిశగా సాగుతుంది. మొదటగా బ్యాటింగ్ కి దిగిన...

ప్రపంచ కప్ లో భాగంగా న్యూజిలాండ్ మరియు ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో ఇంగ్లాండ్ భారీ స్కోర్ దిశగా సాగుతుంది. మొదటగా బ్యాటింగ్ కి దిగిన ఇంగ్లాండ్ జట్టు ప్రస్తుతం 27 ఓవర్లకు గాను ఇంగ్లాండ్‌ 173 పరుగులు చేసి ఓక వికెట్ కోల్పోయింది . ఇదే దిశగా ఇంగ్లాండ్ తన స్కోర్ ని కొనసాగిస్తే ప్రొజెక్టెడ్ స్కోర్ 350 పరుగుల వైపు దూసుకెళ్ళడం ఖాయంగా కనిపిస్తుంది . ప్రస్తుతం క్రీజ్ లో బెయిర్‌స్టో(83)-రూట్‌(20) ఉన్నారు . అంతకు ముందు నీషమ్‌ బౌలింగ్‌లో వరుసగా రెండు బౌండరీలు సాధించి ఊపు కనబరిచిన జేసన్‌రాయ్‌(60; 61బంతుల్లో 8×4) నాలుగో బంతికి శాంట్నర్‌ చేతికి చిక్కాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories