ఐపీఎల్ వాయిదా పడడంతో రాంచీకి వెళ్లిన ధోనీ

X
Highlights
కరోనా మహమ్మరి కారణంగా ఐపీఎల్ వాయిదా పడడంతో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టన్ మహేంద్రసింగ్ ధోనీ రాంచీకి పయనమై...
admin115 March 2020 4:21 PM GMT
కరోనా మహమ్మరి కారణంగా ఐపీఎల్ వాయిదా పడడంతో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టన్ మహేంద్రసింగ్ ధోనీ రాంచీకి పయనమై వెళ్లాడు. ఈ నెల 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ 15వరకు వాయిదా వేస్తున్నట్టు బీసీసీఐ ప్రకటించిన నేపథ్యంలో ధోని స్వస్థలానికి వెళ్లారు.. ఆయనతో పాటు అంబటీరాయుడు, సురేష్ రైనా వెళ్లారు. చెన్నై ఫ్రాంచైజీ తమ ప్రాక్టీస్ సెషన్ కు ముగింపు పలికింది. ఈ విషయాన్ని ట్విట్టర్ లో వెల్లడించింది చెన్నై సూపర్ కింగ్స్..
Web TitleDhoni went to Ranchi after IPL was postponed
Next Story