మరోసారి అభిమానుల మనసులు గెలిచిన వార్నర్

మరోసారి అభిమానుల మనసులు గెలిచిన వార్నర్
x
Highlights

ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఆటతోనే కాదు సహాయం చేయడంలో ముదుంటారు. వార్నర్ కు చిన్నారులంటే ఎంత ప్రేమలో మాటల్లో చెప్పలేము.

ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఆటతోనే కాదు సహాయం చేయడంలో ముదుంటారు. వార్నర్ కు చిన్నారులంటే ఎంత ప్రేమమో మాటల్లో చెప్పలేము. అయితే శ్రీలంకతో మ్యాచ్ సందర్బంగా ఓ బాలుడు వార్నర్ మనస్సు గెలుచుకున్నాడు. వార్నర్ అందరిని ఆశ్చర్యపరుస్తూ.. ప్రాక్టీస్ మ్యాచ్ అనంతరం తిరిగి డ్రైస్సింగ్ రూంలోకి వెళ్లే సమయంలో ఓ కుర్రాడికి తన చేతి గ్లోవ్స్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు.

స్టార్ బ్యాట్స్‌మెన్ వార్నర్ ఇచ్చిన గోవ్స్‌ను చూసుకుంటూ.. ఆ బాలుడు మురిసిపోయాడు. దీనికి సంబంధించిన ఓ వీడియోను ఓ ప్రము‌ఖ వెబ్ సైట్ ట్వీటర్ లో పోస్టు చేసింది. అయితే గత ప్రపంచకప్ ప్రేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్ఢును ఓ చిన్నారికి బహుమతిగా ఇచ్చి అందిరిని ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే.



Show Full Article
Print Article
Next Story
More Stories