కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు 61 పతకాలు..

Commonwealth Games 2022 India Finish 4th with 61 Medals Tally including Won 22 Gold, 16 Silver and 23 Bronze Medals
x

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు 61 పతకాలు..

Highlights

Commonwealth Games 2022: జాబితాలో 4వ స్థానంలోకి దూసుకెళ్లిన భారత్

Commonwealth Games 2022: కామన్వెల్త్​ క్రీడలు 2022ను భారత్​ నాలుగో స్థానంతో ముగించింది. మొత్తం 61 పతకాలు సాధించింది. ఇందులో 22 స్వర్ణపతకాలు సహా 16 రజతం, 23 కాంస్య పతకాలు ఉన్నాయి. ఆటల చివరి రోజు భారత షట్లర్లు అదరగొట్టారు. 3 బంగారు పతకాలు సాధించారు. టేబుల్​ టెన్నిస్​లో శరత్​ కమల్​కు గోల్డ్​, సాతియాన్​ జ్ఞానేశ్వరన్​కు కాంస్యం రాగా పురుషుల హాకీ జట్టు రజతం సాధించింది. మొత్తం ఆరుగురు రెజ్లర్లు పసిడి నెగ్గారు. భారత స్టార్​ రెజ్లర్​ బజరంగ్​ పునియా పురుషుల 65 కిలోల విభాగంలో రెండోసారి గోల్డ్ మెడల్ సాధించారు. అటు స్టార్​ రెజ్లర్​ రవికుమార్​ దహియా, మహిళల రెజ్లింగ్​ 62 కేజీల విభాగంలో సాక్షి మాలిక్​, పురుషుల రెజ్లింగ్​ 74 కేజీల విభాగంలో నవీన్​ కుమార్, బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో పీవీ సిందు తొలిసారి కామన్​వెల్త్​ గేమ్స్‎లో గోల్డ్ మెడల్ సాధించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories