HCA: మహిళా క్రికెటర్లతో కోచ్‌ అసభ్య ప్రవర్తన

Coach Jai Simhas misbehavior with women Cricketers
x

HCA: మహిళా క్రికెటర్లతో కోచ్‌ అసభ్య ప్రవర్తన

Highlights

HCA: మహిళా క్రికెటర్ల బస్సులో మద్యం సేవించిన కోచ్‌ జైసింహా

HCA: HCA‌లో మహిళా క్రికెటర్లతో కోచ్‌ అసభ్య ప్రవర్తన వెలుగులోకి వచ్చింది. కోచ్‌ జైసింహా మద్యం సేవించి మహిళా క్రికెటర్లతో అసభ్యంగా ప్రవర్తించాడని తెలుస్తోంది. విజయవాడ నుంచి హైదరబాద్ వస్తుంగా మద్యం సేవించి బస్సు ఎక్కిన కోచ్ జయసింహ.. బస్సులో తమతో అసభ్యంగా ప్రవర్తించాడని HCAకు మహిళా క్రికెటర్లు ఫిర్యాదు చేశారు. అయితే తాము ఫిర్యాదు చేసి నాలుగు రోజులు అవుతున్నా.. HCA అధికారులు పట్టించుకోవడం లేదని మహిళా క్రికెటర్లు అసహనం వ్యక్తం చేస్తు్న్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories