సూపర్ అనిపించిన చెన్నై సూపర్‌ కింగ్స్‌

Chennai Thrash Delhi By 91 Runs | Telugu News
x

సూపర్ అనిపించిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ 

Highlights

CSK vs DC Highlights: CSKకు వరుసగా మూడో మ్యాచ్‌లోనూ శుభారంభం

CSK vs DC Highlights: చెన్నై సూపర్‌ కింగ్స్‌ మెరుగైన ఆటతీరుతో అదరగొట్టింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన CSKకు వరుసగా మూడో మ్యాచ్‌లోనూ శుభారంభం దక్కింది. కాన్వే, రుతురాజ్‌ ఢిల్లీ బౌలర్లపై అధిపత్యం ప్రదర్శిస్తూ తొలి వికెట్‌కు 110 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఓవర్‌కు పది రన్‌రేట్‌తో దూసుకెళ్లిన జట్టుకు చివర్లో దూబే, ధోనీ చెలరేగి భారీస్కోరును అందించారు. ఆ తర్వాత మెయిన్‌ అలీ సహా మిగతా బౌలర్లు ఢిల్లీ క్యాపిటల్స్‌ భరతం పట్టారు. నిన్న జరిగిన ఈ మ్యాచ్‌లో CSK 91 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories