Ind vs NZ: భారత్ - న్యూజిలాండ్ వన్డే మ్యాచ్ కోసం బ్లాక్ టికెట్ల దందా

Black Tickets Scam For India New Zealand 1st ODI Match
x

Ind vs NZ: భారత్ - న్యూజిలాండ్ వన్డే మ్యాచ్ కోసం బ్లాక్ టికెట్ల దందా

Highlights

Ind vs NZ: సోషల్ మీడియాలో బ్లాక్‌లో టికెట్ల అమ్మకాలపై ప్రకటనలు

Ind vs NZ: హైదరాబాద్‌ ఉప్పల్‌ స్టేడియంలో భారత్ - న్యూజిలాండ్ వన్డే మ్యాచ్ నేపథ్యంలో బ్లాక్ టికెట్ల దందా తెరపైకి వచ్చింది. సోషల్ మీడియాలో బ్లాక్‌లో టికెట్ల అమ్మకాలపై ప్రకటనలు దర్శనమిచ్చాయి. వెస్ట్ పెవిలియన్ ఫస్ట్ ఫ్లోర్‌కు చెందిన 20 టికెట్లను.. ఒక్కొక్కటి 3 వేల రూపాయల చొప్పున అమ్ముతున్నట్టు కేటుగాళ్లు పోస్టులు పెట్టారు. రెట్టింపు ధరకు బ్లాక్ మార్కెట్‌లో టికెట్లను ముఠా సభ్యులు అమ్ముతున్నారు. దీంతో బ్లాక్ మార్కెట్ దందాపై రాచకొండ SOT పోలీసులు నిఘా పెట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories