Team India: టీమిండియా కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్

* 2023 వరకు హెడ్‌ కోచ్‌గా కొనసాగనున్న ద్రవిడ్ * ద్రవిడ్‌తో సమావేశమైన బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలీ, సెక్రటరీ జైషా

Sandeep Reddy
Published on: 16 Oct 2021 10:40 AM IST
BCCI Confirms Rahul Dravid to Team India Head Coach For Two Years
X

Team India: టీమిండియా కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్(ఫోటో: ట్విట్టర్)

Rahul Dravid: భారత క్రికెట్ జట్టుకు కొత్త కోచ్ రానున్నారు. ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్‌గా ఉన్న రవిశాస్త్రి పదవీ కాలం ఈ వరల్డ్‌కప్‌తో ముగియనుంది. దీంతో కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ను ఆ పదవిలో నియమించింది బీసీసీఐ. ఇదే విషయంపై బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలీ, సెక్రటరీ జైషా నిన్న రాహుల్‌ద్రవిడ్‌తో భేటీ అయ్యారు. ద్రవిడ్ కోచ్‌గా పనిచేసేందుకు ఓకే చెప్పడంతో.. హెడ్‌ కోచ్‌గా నియమించింది బీసీసీఐ. దీంతో వరల్డ్‌కప్‌ తర్వాత 2023 వరకు ద్రవిడ్ హెడ్‌కోచ్‌గా కొనసాగనున్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story