India vs Bangladesh: ఉత్కంఠ పోరులో టీమిండియాపై బంగ్లాదేశ్‌ విజయం

India vs Bangladesh: ఒక వికెట్‌ తేడాతో భారత్‌పై బంగ్లాదేశ్‌ గెలుపు

Jyothi
Published on: 4 Dec 2022 7:56 PM IST
Bangladesh wins Against India in 1st ODI by 1 Wicket
X

India vs Bangladesh: ఉత్కంఠ పోరులో టీమిండియాపై బంగ్లాదేశ్‌ విజయం     

India vs Bangladesh: ఢాకా వన్డేలో టీమిండియాకు పరభావం ఎదురైంది. ఉత్కంఠ పోరులో బంగ్లాదేశ్‌ విజయం సాధించింది. వికెట్‌ తేడాతో భారత్‌పై బంగ్లాదేశ్‌ గెలుపొందింది. భారత్‌ 186 పరుగులకు ఆలౌట్ అవగా.. బంగ్లాదేశ్‌ ఒక వికెట్ తో గెలిచింది. బంగ్లాదేశ్‌ను ముస్తాఫిజుర్‌, మిరాజ్‌ విజయతీరాలకు చేర్చారు. చివరి వికెట్‌కు 51 పరుగుల భాగస్వామ్యం జోడించారు. మిరాజ్‌ 38, ముస్తాఫిజుర్‌ 10 పరుగులు చేశారు. మూడు వన్డేల సిరీస్‌లో బంగ్లాదేశ్‌ 1-0 ఆధిక్యం సాధించింది. అంతకుముందు టీమిండియా బ్యాటర్లు.. కేఎల్‌ రాహుల్‌ 73, రోహిత్‌ శర్మ 27, శ్రేయస్‌ అయ్యర్‌ 24 పరుగులు చేశారు. బంగ్లాదేశ్ బౌలర్లు షకీబ్‌కు 5, హుస్సేన్‌కు 4 వికెట్లు పడ్డాయి.

Jyothi

Jyothi

Next Story