Top
logo

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న అఫ్గాన్

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న అఫ్గాన్
Highlights

ప్రపంచకప్‌లో భాగంగా ఆప్ఘానిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య జరగనున్న మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభంకానుంది. రోస్ బౌల్...

ప్రపంచకప్‌లో భాగంగా ఆప్ఘానిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య జరగనున్న మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభంకానుంది. రోస్ బౌల్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలచిన ఆప్ఘాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే సెమీస్‌ నుంచి నిష్క్రమించిన అఫ్గాన్‌ జట్టు ఈ మ్యాచ్‌లోనైనా విజయం సాధించి పరువు నిలుపుకోవాలని చూస్తోంది. మరోవైపు బలమైన బ్యాటింగ్, బౌలింగ్‌ లైనప్‌తో జోరు మీదున్న బంగ్లా సెమీస్‌ బెర్తుకోసం ప్రయత్నిస్తోంది.

Next Story