Top
logo

ఇంట్లో విగ్రహాలు ఎంత ఎత్తులో ఉండాలి?

ఇంట్లో విగ్రహాలు ఎంత ఎత్తులో ఉండాలి?
X
Highlights

గృహంలోని దేవత విగ్రహం రెండు అంగుళాలు మించి ఉండక పోతే మంచిది. ఆ ఎత్తు దాటితే స్వామికి మీరు చేసేటువంటి పూజ...

గృహంలోని దేవత విగ్రహం రెండు అంగుళాలు మించి ఉండక పోతే మంచిది. ఆ ఎత్తు దాటితే స్వామికి మీరు చేసేటువంటి పూజ తృప్తినివ్వదు. దాని వల్ల అనవసర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది. అలాగే కుంకుమ పూజ చేస్తున్నప్పుడు అమ్మవారి ముఖం మీద పడేలా పూజ చేయకూడదు.

Next Story