శుభతిథి - చరిత్రలో ఈరోజు!

శుభతిథి - చరిత్రలో ఈరోజు!
x
Highlights

శుభతిథి వికారి నామ సం।।రం।। ఉత్తరాయణం తే.19-06 -2019 బుధవారం సూర్యోదయం: ఉ.5-42; సూర్యాస్తమయం: సా.6.52 వసంత రుతువు - జేష్ఠ మాసం - కృష్ణ పక్షం...

శుభతిథి


వికారి నామ సం।।రం।। ఉత్తరాయణం

తే.19-06 -2019 బుధవారం

సూర్యోదయం: ఉ.5-42; సూర్యాస్తమయం: సా.6.52

వసంత రుతువు - జేష్ఠ మాసం - కృష్ణ పక్షం

విదియ : మ.03:33 తదుపరి తదియ

పూర్వాషాఢ నక్షత్రం: సా.01:30

అమృత ఘడియలు: ఉ.08:22 నుంచి 10.05

వర్జ్యం: ఉ.10:13 నుంచి 11 : 58 వరకు


చరిత్రలో ఈరోజు!

సంఘటనలు

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఇ.ఎస్. వెంకట రామయ్య ప్రమాణస్వీకారం 1989

ఇ.ఎస్. వెంకట రామయ్య సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం (1989 జూన్ 19 నుంచి 1989 డిసెంబరు 18 వరకు).

జననాలు

బ్లేజ్ పాస్కల్ 1623

పాస్కల్ సూత్రం కనిపెట్టిన శాస్త్రవేత్త. (మ.1662)

రెండవ షా ఆలం 1728

మొఘల్ చక్రవర్తి. (మ.1806)

భద్రిరాజు కృష్ణమూర్తి 1928

ద్రావిడ భాషా పరిశోధకులు, భాషాశాస్త్ర అధ్యాపకులు. (మ.2012)

నూతలపాటి సాంబయ్య 1939

నాటకరంగ ప్రముఖుడు.

కాజల్ అగర్వాల్ 1985

భారతీయ చలనచిత్ర నటీమణి.

మరణాలు

జంధ్యాల 2001

సుప్రసిద్ధ తెలుగు సినిమా దర్శకుడు, మాటల రచయిత. (జ.1951)

Show Full Article
Print Article
More On
Next Story
More Stories