శుభతిథి - చరిత్రలో ఈరోజు

శుభతిథి - చరిత్రలో ఈరోజు
x
Highlights

శుభతిథి వికారి నామ సం।।రం।। ఉత్తరాయణం తే.16-06 -2019 ఆదివారం సూర్యోదయం: ఉ.5-41; సూర్యాస్తమయం: సా.6.51 వసంత రుతువు - జేష్ఠ మాసం - శుక్ల పక్షం ...

శుభతిథి


వికారి నామ సం।।రం।। ఉత్తరాయణం

తే.16-06 -2019 ఆదివారం

సూర్యోదయం: ఉ.5-41; సూర్యాస్తమయం: సా.6.51

వసంత రుతువు - జేష్ఠ మాసం - శుక్ల పక్షం

చతుర్దశి : మ.02:01 తదుపరి పౌర్ణిమ

అనూరాధ నక్షత్రం: ఉ.10:17

అమృత ఘడియలు: ఉ.01:42 నుంచి 03 : 21 వరకు

వర్జ్యం: సా. 03:52 నుంచి 05 : 30 వరకు

చరిత్రలో ఈరోజు!

సంఘటనలు

మొట్టమొదటి మహిళా రోదసీ యాత్రికురాలుగా 'వాలెంటీనా తెరెష్కోవా ' 1963

లెఫ్టినెంట్ 'వాలెంటీనా తెరెష్కోవా ' తన 26వ ఏట, మొట్టమొదటి మహిళా రోదసీ యాత్రికురాలుగా (రోదసీలోనికి వెళ్ళిన 5వ వ్యక్తి), వోస్తోక్-6 (రోదసీ నౌక పేరు) లో, రోదసీలోనికి ప్రయాణించింది. ఆమె 2 రోజుల్ 22 గంటల 50 నిమిషములలో, భూమి ఛుట్టూ 49 సార్లు తిరిగి 12,50,000 మైళ్ళూ ప్రయాణించింది.

'ఫోర్డ్ మోటారు కంపెనీ ని' స్థాపన. 1903

ప్రపంచ ప్రసిద్ధి పొందిన 'ఫోర్డ్ కార్లు' తయారు చేసే 'ఫోర్డ్ మోటారు కంపెనీ ని' అమెరికాలో స్థాపించారు.

జననాలు

బార్బరా మెక్‌క్లింటన్ 1902

ప్రముఖ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.

ఆచంట జానకిరాం 1903

తొలి డైరక్టర్ జనరల్ లైవిల్ ఫీల్డెన్ నియమించిన తొలి తరం వారిలో ఒకరు. (మ.1994)

నముడూరు అప్పలనరసింహం 1917

ప్రముఖ తెలుగు కవి, పండితుడు మరియు అష్టావధాని. (మ.1986)

ఇచ్ఛాపురపు రామచంద్రం 1940

ప్రముఖ కథారచయిత. బాలసాహిత్యరచయిత. (మ.2016)

ఉత్పల హనుమంతరావు 1948

కాంగ్రెస్ తరపున ఆంధ్రప్రదేశ్ నుండి భారత రాజ్యసభకు ప్రాతినిథ్యము వహిస్తున్నాడు.

విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి 1949

రాజమండ్రికి చెందిన సంస్కృత పండితుడు.

పూసపాటి అశోక్ గజపతి రాజు 1951

రాజకీయ నేత, మాజీ విమానయాన కేంద్ర మంత్రి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories