శుభతిథి - చరిత్రలో ఈ రోజు 03.06.2019

శుభతిథి  -  చరిత్రలో ఈ రోజు 03.06.2019
x
Highlights

శుభతిథి వికారి నామ సం।।రం।। ఉత్తరాయణం తే.03-06 -2019 సోమవారం సూర్యోదయం: ఉ.5-41; సూర్యాస్తమయం: సా.6.46వసంత రుతువు - వైశాఖ మాసం - బహుళ పక్షం ...

శుభతిథి 

వికారి నామ సం।।రం।। ఉత్తరాయణం

తే.03-06 -2019 సోమవారం

సూర్యోదయం: ఉ.5-41; సూర్యాస్తమయం: సా.6.46

వసంత రుతువు - వైశాఖ మాసం - బహుళ పక్షం

అమావాస్య : సా.03:31 తదుపరి పాడ్యమి

రోహిణి నక్షత్రం: రా.00:06

అమృత ఘడియలు: రా.08:58 నుంచి 10:32 వరకు

వర్జ్యం: సా.04:17 నుంచి 05:51 వరకు



చరిత్రలో ఈ రోజు 03.06.2019   

సంఘటనలు

స్వర్ణదేవాలయంలో ఆపరేషన్ బ్లూస్టార్ మొదలైనరోజు :. 1984 : అమృత్ సర్ లో గల శిక్కుల ప్రసిద్ధ దేవాలయం స్వర్ణదేవాలయంలో ఆపరేషన్ బ్లూస్టార్ మొదలైనది. ఇది జూన్ 6 వరకు జరిగింది.

జననాలు

జేమ్స్ హట్టన్ 1726 స్కాటిష్ తత్వవేత్త మరియు ప్రముఖ ప్రకృతి ప్రియుడు (మ.1797)

గుమ్మలూరి సత్యనారాయణ 1911 డెల్టా శిల్పి-ఆర్థర్ కాటన్ అనే ఉద్గ్రంథం వ్రాశారు. రామాయణ హితోపదేశం పేర రామాయణ రహస్యాలను వెలువరించారు.

కరుణానిధి 1924 భారత దేశ రాజకీయవేత్త, తమిళనాడు 15 వ ముఖ్యమంత్రి.

బండి నారాయణస్వామి 1952 కథారచయిత, నవలాకారుడు. 'స్వామి' పేరుతో సుప్రసిద్ధుడు.

సురీందర్ ఖన్నా 1965 భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.

రాధ 1966 భారతీయ సినీనటి.

టి. హరీశ్ రావు 1972 తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు.

మరణాలు

విలియం హార్వే 1657 రక్త ప్రసరణ సిద్ధాంతాన్ని వివరించిన ఆంగ్ల వైద్యుడు. (జ.1578)

సంగం లక్ష్మీబాయి 1979 స్వాతంత్ర్య సమరయోధురాలు మరియు భారత లోక్ సభ సభ్యురాలు. (జ.1911)

గరిమెళ్ళ రామమూర్తి 2004 నటులు, నాటకసంస్థ నిర్వాహకులు. (జ.1936)

రత్నమాల (నటి) 2007 నటన సినీ ప్రపంచములో పలువురి మన్ననలను అందుకొన్నది.

కరుటూరి సూర్యారావు 2011 కష్టే ఫలీ అనే నానుడి నిజము చేసిన గొప్ప వ్యవసాయ, వ్యాపార, పారిశ్రామిక వేత్త. (జ.1933)

ముహమ్మద్ ఆలీ 2016 విశ్వవిఖ్యాత బాక్సింగ్ ఛాంపియన్ (జ.1942)

Show Full Article
Print Article
Next Story
More Stories